ట్రాఫిక్ లో ఎంజాయ్ మెంట్స్..విష్ణు

ట్రాఫిక్ జాం ఐతే చిరాకు వేస్తుంది.అలా కాకుండా,ట్రాఫిక్ ని కూడా ఎంజాయ్ చేయడం ఏలానో త్వరలో రాబోతున్నా మంచు విష్ణు సినిమా చూసి తెలుసుకోవచ్చట.మంచువిష్ణు సురభి కాంబినేషన్ లో జి ఎస్ కార్తిక్ దర్శకత్వం లో రాబోతున్న సినిమా సుదీర్ కుమార్ పూదోట నిర్మిస్తున్న కొత్త చిత్రం ఆర్ ఎఫ్ సిలో జరుగుతుంది.నిర్మాత మాట్లాడుతూ-చక్కని వాణిజ్య అంశాలున్నాకథ,మంచి ప్రేమ కథ గా ఈ సినిమా తెరకెక్కనుంది అన్నారు.త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదుల చేయనున్నామన్నారు.

ఈ సినిమాలో సంపత రాజ్,పోసాని కృష్ణమురళి,నాజర్,ప్రగతి,బ్రహ్మాజీ,సుప్రీత్,ఎల్.బి.శ్రీ రామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కేమెర;రాజేష్ యాదవ్,లైన్ ప్రోడుసేర్:ఎస్.కే.నయూమ్,సహా నిర్మాత:కిరణ్ తనమల.

]]>