నాని బర్త్ డే గిఫ్ట్

mughal-garden

‘నేను లోకల్’ నాని కెరీర్ లో సూపర్ సక్సెస్ ని సాధించింది.నాని  తర్వాత సినిమా శివ దర్శకత్వం లో రాబోతుంది.ఈ సినిమాలో నాని తో జంటగా నివేదా థామస్ నటిస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ జెంటిల్ మన్’ ఘన విజయాన్ని సాధించింది.ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను శాన్ ఫ్రాన్సిస్కో .. లాస్ ఏంజిల్స్ లో షూట్ చేస్తున్నారు.ఈ నెల 24వ తేదీన నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను .. ఫస్టులుక్ ను విడుదల చేయనున్నారు.

]]>