రానున్న…వైశాఖం

నటుడు హరీష్ & నటి అవంతికా మిశ్రా నటించిన వైశాఖం మూవీ. B జయ దర్శకత్వం. బి ఏ రాజు నిర్మింస్తున్న మూవీ. చంటిగాడు , ప్రేమికులు , సవాల్, గుండమ్మ  గారి మనవడు అండ్ లవ్లీ వంటి చిత్రాలలో  విజయవంతంగా దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు.ఇప్పుడు వైశాఖం మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.

]]>