బాషా కి ముహూర్తం కుదిరింది.

రజని కాంత్ మరో సినిమాచేయబోతున్నారట.కబాలి’తో భారీ వసూళ్లను సాధించి పెట్టిన దర్శకుడు రంజిత్ కి రజనీ మరో ఛాన్స్ ఇచ్చారట.అయితే ఆ సినిమా కి ముహూర్తం ఖరారు అయ్యింది.సినిమాను మే నెలలో ప్రారంబించనున్నారు.ఈ సినిమా కి ధనుష్ నిర్మాత. ముంబై కథ కాబట్టి ముంబై లో నే 60 శాతం చిత్రీకరణను జరపనున్నారు.

కొంతభాగాన్నిచెన్నైలో ఒక భారీ సెట్ వేసి షూట్ చేస్తారట.డైరెక్టర్ రంజిత్,  రజనీని మళ్లీ కొత్తగా చూపించ బోతున్నారట.నవంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ పార్టును పూర్తి చేసి, సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

]]>