బాలయ్య మరో ఫ్యాక్షన్ మూవీ

శాతకర్ణి న్యూ మూవీ తోప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.గౌతమి పుత్ర శాతకర్ణి వంటి చారిత్రక సినిమాలలో కనిపించిన బాలకృష్ణ ఇప్పుడు తన స్టైల్ లో కి వచ్చేస్తున్నారట.101  వ   సినిమా గా ఒక ఫ్యాక్షన్ మూవీ తో తేరా మీద మెరవబోతున్నారట. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం లో  చిత్రించబోతున్న ఈ చిత్రం లో ఇద్దరు హీరోయిన్ లు నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది ఒక హీరోయిన్ గా శ్రీయ పేరు వినిపిస్తుందట.

]]>