మల్టి స్టారర్ గా…యంగ్ హీరో లు

‘భలేమంచి రోజు’ సినిమాతో భారీ విజయాన్ని సాధించిన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మల్టి స్టారర్ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమా కి శ్రీను వైట్ల క్లాప్ కొట్టి షూటింగ్ ని ప్రారంభించారు.ఈ సినిమాకి ‘శమంతకమణి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకి నారా రోహిత్ .. సుధీర్ బాబు .. సందీప్ కిషన్ .. ఆది,నలుగురు హీరో లు ప్రత్యేకమైన పాత్రల్లో కనిపించనున్నారు.సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తారు.

]]>