ఎయిర్ ఇండియా విమానానికి దారిచూపిన ఫైటర్ జెట్ లు

చిన్న టెక్నికల్  ఇబ్బంది రావడం కారణం గా అహమ్మదా బాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం దారి తప్పింది ,దీంతో ఫైటర్ జెట్ లు రంగం లోలోకి దిగి విమానానికి దారి చూపించాయి . అసలు మేటర్ కొస్తే లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి ఎయిర్ ట్రఫిక్ కంట్రోల్ నుంచి సంబంధాలు తెగిపోయాయి దీంతో విమానం దారి తప్పింది, అహమ్మదాబాద్  లోని సర్దార్ వల్లభాయ్ పటేల్  టర్మినల్ నుంచి 7 గంటలకు బైలు దేరిన విమానానికి ఈ సమస్య ఎదురైంది 18 క్రూ మేమేబెర్స్ తో పాటు 231 మంది ప్రయాణికులు ఈ విమానం లో ఉన్నారు, ఐతే ఈ సమస్య కారణం సరైన సమయం లో స్పందించడంతో విమానం లండన్ లో సేఫ్ గా  ల్యాండ్ అయ్యింది ..

]]>