కాటమ రాయుడు సినిమా చూసిన తెలంగాణ ఐటి శాఖ మంత్రి.పవన్ కళ్యాణ్ ను సినిమా నిర్మాత శరత్ మరార్ను కేటీఆర్ అభినందించారు.పవన్ పంచెకట్టు ఖద్దరు చొక్కాతో చేనేత బ్రాండ్ అంబాసిడర్ అనిపించారని.పవన్ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యాక చేనేత వస్త్రాలకు విలువ పెరిగిందని.తెలంగాణ చేనేత ప్రచారకర్తగా సమంతను నియమించామని కెటిఆర్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
]]>