మోదీ కి శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రల సీఎం లు

ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఎలక్షన్స్ లో బిజెపి ఘన విజయం సాధించింది.ఈ సందర్భం గా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు ప్రధాని మోదీ కి అభినందనలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి అభివృద్ధి కోసం కృషి చేసే వారికే ప్రజలు ఓట్లు వేస్తారు అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్ మోడీ కి లేఖ రాసారు అందులో శుభాకాంక్షలు తెలుపుతూ మరింత సమర్థంగా ఆర్థిక సంస్కరణలతో ముందుకెళ్లాలని అందులో పేర్కొన్నారు.

]]>