ఆవిషయం లో కాంగ్రెస్ ఓ ఏడాది ముందే ఉంటుందట…ఉత్తమ్

2019 సాధారణ ఎన్నికల కసరతును కాంగ్రెస్ పార్టీ ఓ ఏడాది ముందు నుంచే ప్రారంభిస్తుంది అంటున్నారు టీపీసీసీ  అధ్యక్షుడు  ఉత్తమ్  కుమార్ రెడ్డి అంటున్నారు .తెరాస  వైఫల్యాలను ఎండగడుతూ తగిన ప్రచారం చేస్తాము అంటున్నారు .అంతే కాకుండా  ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ దోపిడీని ప్రజలకు తెలియజేస్తామని ఆనుతున్నారు ఉత్తమ్ ,ఈ మేరకు నిన్న జరిగిన సమావేశం లో ఇందుకు కావాల్సిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారట, దేశం లోనే అత్యంత అవినీతి ప్రభుత్వం తెలంగాణ లో వుంది అని 2 లక్షల కోట్ల రూపాయల టెండర్లను  పిలిచి వివిధ స్కీం ల పేరుతో అవినీతికి పాల్పడింది అని అన్నారు , ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి బుల్డోజర్ లాంటి పరిపాలన చేస్తున్నారని అన్నారు , ఇందుకు సంబంధించి యాక్షన్ ప్లాన్ తో పాటు మేనిఫెస్టో తయారు చేస్తున్నారట ఉత్తమ్ తో పాటు  మరి కొందరు జానారెడ్డి లాంటి సీనియర్లు …

]]>