150 దేశాల్లో 2లక్షల కంప్యూటర్లలో ర్యాన్సమ్ వేర్

150 దేశాల్లో ఇప్పటివరకు రెండు లక్షల కంప్యూటర్లలో ర్యాన్సమ్ వేర్ వైరస్ ను విస్తరింజేశారు హ్యాకర్లు అంటున్నాయి మీడియా రిపోర్ట్స్ .ఐతే ఈ దాడులు చేస్తూ కంప్యూటర్స్ ను  హ్యాక్ చేస్తూ  డబ్బులు డిమాండ్ చేస్తున్నారు హ్యాకర్స్ .ఇదిలావుండగా రెండురోజులుగా జరుగుతున్నా ఈదాడులు  ప్రభావం ఇండియా లోకూడా పాడిని ఐతే ఆదివారం కావడం తో కొన్ని దేశాల్లో ఈ వైరస్ ప్రభావం అంతగా కొన్నిదేశాల్లో కనిపించలేదు కానీ మండే  మాత్రం కనిపించే అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది .ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన బ్యాంకింగ్ హాస్పిటల్ ,ప్రభుత్వ శాఖల కంప్యూటర్స్ ను రిపేర్ చేసి డేటా ను రిస్టోర్ చేసే పనిలో  పదారు టెక్కీ లు..ఈ తరహా దాడులు ఇంకా జరిగే అవకాశం ఉందని ఇదే ఆఖరు కాదని టెక్నికల్ వర్గాలు బల్లగుద్ది మరీ  చెబుతున్నాయి .ఇప్పుడు వచ్చిన ఏ విజ్రాస్ సాఫ్ట్ వారే కి అనుగుణం గా రూపొందించిన అప్డేటెడ్ వైరస్ వెర్షన్ అని అంటున్నారు .

]]>