ఆప్ నుంచి ఆ డబ్బు వసూలు చెయ్యండి ..ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్

ఢిల్లీ  లెఫ్టినెంట్ గవర్నర్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ప్రకటనల కోసం ఖర్చు  వసూలు చేసిన సొమ్మును రికవర్ చెయ్యాలని ఆదేశించారు.ఆమ్ ఆద్మీ పార్టీ  ఢిల్లీ ముఖ్య మంత్రి  అరవింద్ కేజరీవాల్ మరియు పార్టీ నుంచి ఆ సొమ్మును వసూలు చేయాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కి ఆదేశించారు సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలను పాటించకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటనలకు ఖర్చు చేయడం పట్ల తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన సందర్భం గా ఈ ఆదేశాలు ఇచ్చారట అంతే కాదు ఈ సొమ్ము మొత్తాన్నిఒక్క నెల రోజుల్లోగా కట్టాలని ఆదేశించారు..ఢిల్లీ ఎల్జీ

]]>