దేవసేన అప్పుడు….ఇప్పుడు ఎలా ఉందొ చుడండి.

భాహుబలి 2 ఇంకో రెండు రోజులలో విడుదలకు సిద్దం గా ఉందని  అందరికి తెలిసిన విషయమే,కట్టప్ప భుహుబలిని ఎందుకు చంపాడు అని తెలుసుకోవడం ఎంత ముక్యమో,అనుష్క ఎంత గ్లామర్ గా ఉందొ చూడాలని కూడా అంతే ఇంట్రస్ట్ తో ఉన్నారు ప్రేక్షకులు.మొదటి భాగంలో మాసిపోయిన బట్టలతో డీగ్లామరస్ రోల్ లో తల్లి పాత్రలో కనిపించింది అనుష్క. ఇక రెండవ భాగంలో లవ్లీ గ్లామరస్ రోల్ లో చూడాలని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.ముద్దు గుమ్మ అభిమానులకు ఊరట కల్పించడం కోసం అనుష్క పోస్టర్ ను చిత్ర బృందం పోస్ట్ చేశారు. మహారాణి దేవసేన సింహాసనం పై రాజసం ఉట్టిపడేలా బ్యాక్ గ్రౌండ్ లో రాజ్యం కనిపిస్తూ చక్కని గ్రాఫిక్స్ తో ఒక క్షణం మైమరిపించేలా చాలా అందంగా ఉంది పోస్టర్.

]]>