dj టీజర్ వివరాలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హరీష్ శంకర్ కబినేషన్ లో వస్తున్నచిత్రం “దువ్వాడ జగన్నాధం”.ఈ చిత్రం లో బన్నీ విజయవాడ పంతులు గా కనిపించనున్నారు, ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో బన్నీ భలే ఉన్నాడని టాక్, పోలీస్ మిషన్ కోసం బ్రాహ్మణ వేషం లో ఉన్నాడని తెలిసిన విషయమే,బాన్ని డిఫెరెంట్ వేషదారణ ఎలా ఉంటుందో అనుకునే ఫ్యాన్స్ కోసం,ఈ నెల 24న ఉదయం 9 గంటలకి మహా శివరాత్రి సందర్బం గా సినిమా టీజర్ ని విడుదుల చేయనున్నారు.

]]>