మా మనసులు కలవ లేదు…హన్సిక

శింబు,హన్సిక ప్రేమించుకున్న విషయం తెలిసిందే,ఒక ఇంటర్ వ్యూ లో వీరి లవ్ బ్రేక్ అప్ ఐన విషయం చెప్పింది హన్సిక.శింబు ఒక మాట అన్నాడని ఆ మాటకి తనకు చాలా భాద అనిపించిందని.తిరిగి తాను కూడా ఒక మాట అనేశాను అని,శింబు నుంచి దూరం గ వెళ్లి పోయాను,మేము విడిపోయిన తర్వాత కూడా సినిమా చేసాం అని ఈ విషయం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పింది.వ్యక్తి గతం గా శింబు అంటే కోపం లేదని మా మనసులు కలవలేదని అందుకే విడి పోయాం,అప్పటికి నాకు అర్ధం చేసుకునే మెచ్యూరిటీ రాలేదని చెప్పింది.

]]>