చెర్రీకి ఫ్యాన్స్ ఇచ్చిన స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా….

 కోడి పెందేల‌కు గోదారి జిల్లాలు పెట్టింది పేరు.అందులోను భీమ‌వ‌రం ఉరు ప్ర‌త్యేక‌తే వేరు.అక్క‌డ‌ పందెం పుంజుకు మంచి గిరాకీ ఉంటుంది.కోడి పందేల్లో పోటీకొచ్చే పుంజును వేల‌ల్లో వెచ్చించి,బాదం,జీడి పప్పు వంటి బ‌ల‌మైన‌ ఆహారం పెట్టి మేపుతారు.కోట్లాది రూపాయ‌ల పందెం కోసం వీటిని అంత బలిష్టo గా తయారు చేస్తారు.

అలాంటి బలిష్టమైన బీమవరం పుoజుని ఒకదాన్ని చెర్రీ కి గిఫ్ట్ గా ఇచ్చారు భీమ‌వ‌రం ఫ్యాన్స్.ఒక లుక్కేయండి ఎంత దిట్టంగాఉందొ… దానిని భుజంపై ఎక్కించుకుని ఫోటోల‌కు ఫోజులు ఇచ్చారు మన రామ్ చరణ్ స్వామి…స్వామి అని ఎందుకంటున్నాను అంటే ఇప్పుడు అయ్యప్ప దీక్షలో ఉన్నారు చెర్రి….ఫ్యాన్స్ ఇచ్చిన వెరైటి గిఫ్ట్ కి మన స్వామి ఆశ్చర్యం గా,హ్యాపీ గా ఉన్నారు.

]]>