రజనీ తో జతకట్టను అంటోంది ..ఆమె

సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైలే వేరు ఆ స్టైలు చూసి పడి చచ్చేవారు లక్షల పై మాటే,సిని ఇండస్ట్రి లో ఐతే   సినిమాలో కనీసం ఒక్క ఫ్రేములో అయినా.. కనిపించాలని తహతహలాడుతుంటారు నటీనటులు. అటువంటి ఆయన సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటే ఎవ రైనా.ఎగిరి గంతేసి మరి ఒప్పుకుంటారు.కానీ బాలీవుడ్ నటి మాత్రం చేయనందట. రజినీకాంత్ కు కబాలి వంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు పా.రంజిత్ మరోసారి ఆయనతో కలిసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘తలైవర్ 161’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

విద్యాబాలన్ ను రజని సరసన చేయమంటే డేట్స్ అడ్జస్ట్ చేయలేని కారణంగా ఆమె ఏకంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు రజిని కోసం హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారు చిత్రబృందం. ఈ చిత్రాన్ని ధనుష్ నిర్మించనున్నారు. మే చివరి వారంలో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

]]>