రామయ్యకు స్వర్ణ కవచాలు బెంగుళూరు నుంచి

భద్రాద్రి సీతారామ చంద్ర స్వామికి బెంగుళూరుకు చెందిన భక్తులు రంగ రాజు,శ్రీదేవి దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు కలిసి స్వామివారికి స్వర్ణ కవచాలను సమర్పించారు.స్తపతి దండపాణి నేతృత్వం లో 21 బంగారు వస్తువులను ఉపయోగించి సర్వాంగ సుందరంగా వీటిని రూపొందించారు.వీటితో సీత రాములను అలంకరించారు,బంగారు పుష్పాలతో ప్రత్యెక పూజలు,అభిషేకాలు నిర్వహించారు ఆలయ అర్చకులు.

]]>