ఘాజి ప్రీమియర్ షో కి ప్రశంసల వర్షం

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రానా ప్రధాన హీరో గా నటించిన ‘ఘాజీ’ సినిమా, తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఒకేసారి ఈ నెల 17వ తేదీన విడుదల కానున్న సందర్భం గా ఈ రోజు ఉదయం మూవీ ప్రీమియర్ షోను హైదరాబాద్ లో ఐమాక్స్ లో వేశారు.నాగచైతన్య,సుమంత్,నిఖిల్,రకుల్,లావణ్య త్రిపాఠి,క్రిష్ మారుతి.ఈ సినిమా చాలా బాగుందని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.గత చరిత్రను గొప్పగా కళ్ల ముందుంచారంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

]]>