ఈసీ ఆదేశం తో ఆ వర్గాల గొంతులో పచ్చి వెలక్కాయ పడిందా !

అమ్మ జయలలిత  మరణం తర్వాత తమిళనాడులో ఏర్పడిన సంక్షోభం అంత ఇంత కాదు..సఖి శశికళ ,నమ్మిన బంటు పన్నీర్ సెల్వం  మధ్య అమ్మ వారసత్వం కోసం యుద్ధమే నడిచింది అని చెప్పాలి ఇదిలా ఉండగా అమ్మ మరణం తో ఖాళీ ఐనా ఆర్కే నగర్ సీటు కోసం ప్రస్తుతం ఎన్నిక జరుగనుంది .ఐతే ఈ మధ్య లో ఏఏఐడీఎంకే పార్టీ గుర్తు రెండాకులు ,ఈ గుర్తు మాదంటే మాది అని సెల్వమ్ వర్గం, శశికళ వర్గం పోటీ పడ్డాయి ఐతే ఎన్నికల కమిహాన్ ఈ గుర్తుని రిజర్వు చేస్తూ ఇద్దరికి చెరొక  గుర్తును కే టాయించింది తాజాగా  ఎన్నికల కమిషన్ ఇంకో ఆర్డర్ కూడా ఇచ్చింది ఇద్దరికి సోషల్  మీడియాలో  వెబ్ సైట్ లలో రెండాకుల గుర్తు కనిపించ కుండా జాగ్రత్త లు తెసుకోవాలని ఇందుకు సంబంధించి న పూర్తి వివరాలను శనివారం సాయంత్రం 4 గంటల లోగా  తమకు నివేదిక ఇవ్వాలని చెప్పింది దీంతో ఇరువర్గాలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది

]]>