సోమవారం ఫేస్బుక్ వెబ్ సైట్ లో టెక్నికల్ ఇష్యూ వచ్చి బోలెడు మంది యూజర్ల కు ఇబ్బదులొచ్చాయట వెంటనే యూజర్లు అందరూ ట్విట్టర్లో ఈ విషయాన్ని వైరల్ చేసేసారట ఐతే ఈ విషయం నిజమే అంటూ పేస్ బుక్ కూడా అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది..బాగా ఇబ్బంది పడిన వారిలో న్యూ జిలాండ్, నార్త్ అమెరికా , ఆస్ట్రేలియా యూజర్లే ఎక్కువగా ఉన్నారట . ట్విట్టర్లో మాత్రం ఫేస్బుక్ డౌన్ పేస్ బుక్ డౌన్ అంటూ మెసేజ్లు వెల్లువెత్తాయట .ఐతే వెంటనే తేరుకున్న ఫేస్ బుక్ ప్రాబ్లెమ్ సాల్వ్ చేసాము అంటూ ప్రకటించింది ..అరగంట ఆగితేనే ఇంత వైరల్ అయ్యింది ఇంకా కాసేపు ఆగి ఉంటే ఇంకేమయ్యేదో ..ఇంతకీ సమస్య ఎందుకు వచ్చింది అనేది తెలియలేదు .
]]>