గన్నవరం టు వారణాసి

ఆంధ్ర ప్రదేశ్ నుంచి పుణ్యక్షేత్రం వారణాసి (కాశి) కి విమాన సర్వీస్ లను ప్రారంభిస్తున్నారు .ప్రస్తుతం గన్నవరం(అమరావతి) ఎయిర్ పోర్ట్ నుంచి నేషనల్ ,ఇంటర్నేషనల్ సర్వీసులు అంతగా లేవు, ఆదివారం నుంచి వారణాసికి ఈ సర్వీస్ లు ప్రారంభం కావడం తో వారణాసి వెళ్లి రావడానికి సమయం బాగా ఆదా అయ్యే అవకాశం వుంది.]]>