ఇద్దరు మైనర్లే ఆపై పక్క పక్కన ఇళ్ళు తెలిసి తెలియని వయసులో శారీరక సంబంధ ఏర్పర్చుకొన్నారు ఫలితం గా తల్లి తండ్రి అయ్యారు కేరళ స్టేట్ లో జరిగిన ఈ ఘటన ముక్కున వేలేసుకొనేలా చేస్తోంది.కొల్లం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ 13 ఏళ్ళ బాలుడు తన పక్కింటిలోని ఉంటున్న ఓ 15 సంవత్సరాల బాలిక తో వీలైనన్ని సార్లు శారీరకకం గా దగ్గరయ్యారు , ఇదిలా ఉండగా ఇ లాంటి ఘటనే మరొకటి ఎర్నాకులం లో కూడా జరిగిందట ఐతే ఈ ఘటనకు సంబంధించి కేరళ పోలీస్ లకు నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు అందింది , ఓ 16 సంవత్సరాల బాలిక 12 సంవత్సరాల బాలుడితో శారీరకంగా దగ్గరైంది ఐతే ఉన్నట్టుండి కడుపులో నొప్పి వస్తోందని ఆ బాలిక తల్లితండ్రులకి చెప్పడంతో డాక్టర్ వద్దకి తీసుకెళ్లారు అప్ప్పటికే ఆ బాలిక కు పూర్తి స్థాయి గర్భాన్ని ధరించినట్టు చెప్పారు ,ఇటీవలే ఆ బాలిక ప్రసవించింది , బాలిక ఫిర్యాదు అదాధారం గా కేసు నమోదు చేసారు పోలీస్ లు , ఆ తర్వాత రక్త నమూనా ను సేకరించి డిఎన్ఏ టెస్ట్ కోసం పంపించారు న్యాయ నిపుణుల సలహా తీసుకొన్న తర్వాత కేసు ని దర్యాప్తు చేస్తారట, టీనేజ్ వయసులో అవగాహనా లేని శారీరక సంబంధాల కారణం ఇటు వంటి ఘటనలు జరుగుతున్నాయి యుక్త వయస్కుల్లో శారీరక సంబంధాల పట్ల అవగాహనా కల్పించాల్సిన అవసరం ఎంతైనా వుంది .
]]>