"విన్నర్" ట్రైలర్ కి భారి స్పందన

eye cleaning

సాయి దరమ్ తేజ్ నటించిన”విన్నర్” ట్రైలర్ కి భారి స్పందన లభించింది,యు ట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. టీజర్ కె ఇంత స్పందన లభించడం ధరమ్ తేజ్ కి మొదటిసారి.

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా,తమన్ సంగీతాన్ని అందించగా,క్రీయేటివ్ డైరెక్టర్ గోపీచంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ & లియో ప్రొడక్షన్స్ పతాకం పై రూపు దిద్దుకుంటుంది.

]]>