రాజ్భవన్లో గవర్నర్ తో సమావేశం ముగిసింది.దాదాపు 20 నిమిషాలు పాటు జరిగిన ఈ సమావేశం లో పళని స్వామి తమ దగ్గరున్న ఎంఎల్ఏ ల మద్దతు ని వివరిస్తూ త్వరగా ప్రభుత్వ ఏర్పాటు చేయాలనీ లేకపోతె రాష్ట్ర పరిస్థితులు మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అని గవర్నర్ కి తెలియజేసారు.చర్చ కి పళని స్వామి తో పాటు వేలుమణి, దినకరన్,జయకుమార్, తంగమణి వెళ్లారు.ఈ చర్చ వివరాలను కాసేపటి తర్వాత గవర్నర్ మీడియాతో చెప్పనున్నారు.
]]>