పెళ్ళికి అంగీకరించలేదని ..తల్లినే ఆలా చేశాడు

పెళ్ళికి అంగీకరించలేదని కని  పెంచిన తల్లిని ఆ కొడుకు ఏంచేసాడో తెలుసా తమిళనాడులో జరిగిన ఈ ఘటన విస్మయాన్నీ కలిగించేది తమిళనాడులోని తంజావూరు లోని శ్రీనివాసపురం లో  ప్రభుత్వ  పాఠశాలలో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న త్యాగరాజన్ అనే  ఉపాధ్యాయుడు  భార్యతో విడిపోయి తల్లితో కలిసి జీవనం సాగిస్తున్నాడు తల్లి వయసు సుమారు 80 , త్యాగరాజన్  వయస్సు 57 ,తాజాగా పునర్వివాహం విషయం లో తల్లితో తీవ్ర వాగ్యుద్ధం  జరిగిన తర్వాత త్యాగరాజన్ తల్లిని దిండుతో ముఖాన్ని ఊపిరాడకుండా చేసి చంపేశాడు కారణం తల్లి వివాహం వద్దు అనడమే ..ఇదిలా ఉండగా  త్యాగరాజన్ తల్లిని  హత్య చేసిన విషయాన్నీ దాచి ఎఎవరో దొంగలు బంగారం కోసం హత్య చేసారని 8సవర్ల బంగారం దోచుకెళ్లారని పోలీస్ కి కంప్లైంట్ చేసాడు .కేసు ను నమోదు చేసి విచారణ చేసిన పోలీసులు ఈ నిజాన్ని తెలుసుకొని నిర్ఘాంత పోయారు ..కలికాలం అంటే ఇదే అనుకుంట.

]]>