వాస్తవానికి దగ్గరగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ )..బిల్ ఆమోదం

వస్తు  సేవల పన్ను (జిఎస్టీ ) కు లోకసభ లో ఆమోద ముద్ర పడింది నిన్న జరిగిన లోక సభ లో మోత్తం నాలు బిల్లులు ఆమోదాన్ని పొందాయి ..జులై నుంచి అమలుకానున్న నేపధ్యం లో ఈ బిల్ వలన వస్తు సేవలు మరింత వాస్తవికతను సంతరించుకొని అవకాశం ఉన్నట్టు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అంటున్నారు , రానున్న మరో మూడు నెలల్లో ఏది మరిన్ని రాష్ట్రాలకువిస్తరించనుంది .ఆమోదం పొందిన బిల్లుల వివరాలిలా ఉన్నాయి ..ఇంటిగ్రేటెడ్,యూనిన్,సెంట్రల్,కాంపెన్సేషన్  బిల్లులు ఉన్నాయి .ముఖ్యంగా సెంట్రల్ ఎక్సయిజ్ స్థానం లో ఈ జీ ఎస్ టీ  బిల్లు ను ప్రవేశ పెట్టారు .మొత్తం గా ఈ బిల్లుకరణంగా సామాన్య మానవుడికి కొంత మేర ఊరట కలిగే అవకాశం ఉంది ఎందుకంటె ఆకాశం లో ఉన్న ధరలు ఈ బిల్లు కారణం గా కొంత మేరైనా దిగి వచ్చే అవకాశం ఉంది, డెమోని టైజషన్ లో భాగం గా మోడీ ప్రభుత్వం తీసుకొన్న చర్యల్లో ఇది  కూడా ఒక భాగమే అని చెప్పక తప్పదు ..

]]>