భయపెట్టేందుకు వస్తున్న షాలిని..టీజర్ రెడీ

sss స్వర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్  పై నిర్మాణం ల ఉన్న చిత్రం షాలిని  లయన్ సాయి వెంకట్ సమర్పణలో వస్తున్న మరో హర్రర్ థ్రిల్లర్ ఈ  “షాలిని”.లోగో  టీజర్స్ను,పోస్టర్స్  శనివారం  రిలీజ్ చేశారు.ఇదో మంచి హారర్ థ్రిల్లర్ మూవీ.తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. “హారర్ సినిమాలను ఆదరిస్తున్న ఈ రోజుల్లో “షాలిని” కూడా మంచి హిట్ సాధిస్తుంది. చిన్న సినిమాగా వస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది” అన్నారు. shalini3

చిత్ర నిర్మాత పి.వి.సత్యనారాయణ దర్శకుడు షెరాజ్ మాట్లడుతూ.. “దెయ్యానికి ఒక రూపం ఉండదని చెప్పే చిత్రమే మా “షాలిని”. చిన్న సినిమాలకు పడే కష్టం పెద్ద సినిమాలకు ఉండదు. కష్టపడి ఈ సినిమాను తీసాం. ఈ కార్యక్రమంలో హీరో అమోఘ్ దేశపతి, హీరోయిన్ అర్చన, లిరిక్ రైటర్ భాష్యశ్రీ, సంగీత దర్శకుడు నవనీత్ చర్య, జె. వి.మోహన్ గౌడ్, పున్నం సత్యనారాయణ, అనిల్ సింగ్, మురళి కృష్ణ, కెమెరామెన్ సుమన్ శ్రీరామోజు  తదితరులు ఉన్నారు.
]]>