"లంక"లో రాశి టీజర్

గ్లామరస్  హీరోయిన్ రాశి  ప్రధాన భూమిక పోషిస్తూ వస్తున్నా చిత్రం లంక.. ఈ చిత్ర టీజర్ ను     దర్శకుడు మారుతి యూ ట్యూబ్ లో రిలీజ్  చేశారు .”లంక హై టెక్నికల్ వాల్యూస్ తో ఒక మాయమైన థ్రిల్లర్ షాట్.ఈ మూవీ వచ్చే నెల్లో విడుదల కానుంది .ఈ సినిమాలో
సాయి రోనక్ , ఇనా  షా , జిజ్జు సుప్రీత్ , లీనా సిద్దు , రాజేష్, సత్య, సుదర్శన్
టెక్నీషియన్స్:
విజువల్ ఎఫెక్ట్స్: లెనిన్
డాన్స్: స్వర్ణ
ఆర్ట్: హరి వర్మ
పోరాటాలు: డ్రాగన్ ప్రకాష్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
కెమెరా: వి రవి కుమార్
సంగీతం: Sricharan పాకాల
ఉత్పత్తి కార్యనిర్వహణాధికారి: ఎం రవి బాబు
PRO: వంశీ శేఖర్
వల్లభనేని విక్రమ్ డిజైన్స్
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: శ్రీ ముని[embed]http://www.youtube.com/watch?v=yyQ5Dt7Xf8k[/embed]
 ]]>