స్వామి కి మూడు రోజులు గడువు చాలట…

తమిళనాడులోరాజకీయాలుచివరిదశకుచేరుకున్నట్లుకనిపిస్తున్నాయి.గవర్నర్ పళనిస్వామితోసమావేశం అయిన సంగతి తెలిసిందే,భేటీ తర్వాత పళని స్వామికి గవర్నర్ 15 రోజులు బలనిరూపణకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే ఈ విషయం పై డిఎంకే సభాపక్ష నేత స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.మరీ అంత సమయం తీసుకోకుండా త్వరగా బాల నిరూపణ జరిగేలా చూడాలని కోరిన విషయం తెలిసిందే,ఈ నేపథ్యం లో అంత గడువు అవసరం లేదని ౩ రోజులు గడువుసరిపోతుందని20నబలనిరూపణచేసుకోవాలనిపళనిస్వామినిర్ణయించారు.తమిళనాడుఅసెంబ్లీలోమొత్తం233మందిసభ్యులున్నారు.ప్రభుత్వ ఏర్పాటు కు కావాల్సింది 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.పళని స్వామికి 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నారని గవర్నర్ కు తెలిపిన విషయం తెలిసిందే కాబట్టి ఇప్పట్లో పళని స్వామికి ఎటువంటి నష్టం లేదు అనే అనిపిస్తుంది.

]]>