సావిత్రి కి భర్త గా ఒప్పుకుంటాడా..

తరాలను నిర్మించే స్త్రీ జాతి కోసం తరతరాలు గర్వించే మహానటి సావిత్రి కథను నాగ అశ్విన్ తన రెండో దర్శకత్వ చిత్రం గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాకు నటీనటుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చినట్లే కన్పిస్తుంది.సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ను మరో కీలక పాత్రకు సమంతను ఎంపిక చేశారు.సావిత్రి జీవితంలో కీలకమైన ఆమె భర్త పాత్రను నెగిటివ్ టచ్ కి కరెక్ట్ గా సరిపోయే హీరో సూర్యతో చేయించాలనకుంటున్నారు.సూర్య ఒప్పుకోవడమే తరువాయి.సూర్య ఒప్పుకుంటే సినిమా షూటింగ్ ప్రారంభించడమే.

]]>