పవన్ అంటే ఎవరో నాకు తెలియదు….

ఏలూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు.అశోక్ గజపతిరాజును టీటీడీ ఈవో నియామకంపై పవన్ కల్యాణ్ ట్వీట్ల గురించి ప్రశ్నించినప్పుడు.పవన్ ఎవరు?మీరేదో పేరు చెప్పారు,ఆయనెవరో నాకు ఐడియా లేదు,కొందరేమో ఆయన సినిమా హీరో అంటున్నారు.నేను సినిమాలు చూసి చాలా కాలమైంది. అంటూ ఆయన పవన్ మీద సెటైర్లు వేశారు.సినిమాల గురించి అడిగితే నేనేం చెప్పాలి అంటూ చురకలేశారు.టీటీడీ ఈవో ఎంపికపై స్పందించేందుకు నిరాకరించారు అశోక్ గజపతిరాజు.

]]>