ఐసిజె కులభూషణ్ వ్యవహారంలో ఆ వీడియో ని ఎందుకు వద్దుఅంది

భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ యాదవ్ గూఢచర్యానికి పాల్పడ్డాడని పాకిస్థాన్ అతనికి మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే ఐతే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ భారత దేశం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ను ఆశ్రయయించి కేసువేసింది .ఈ కేసు ను కోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది ..ఐతే విచారణ లో కులభూషణ్ చేసిన నేరాన్ని ఒప్పుకొన్నట్టుగా తీసిన  వీడియో ను ప్రదర్శించాలని పాకిస్థాన్ కోర్ట్ ను కోరింది ఐతే icj ఈ అభ్యర్ధనను తోసి పుచ్చింది .ప్రధానంగా  పాకిస్తాన్ ఆరిపోనా ఏమిటంటే భారత దేశమే గూఢచర్యం కోసం కులభూషణ్ ను పంపించిందని అందుకే అరెస్ట్ చేసి విచారణ జరిపి శిక్ష  విధించినట్టు చెబుతోంది భారత్ మాత్రం కులభూషణ్ ని ఇరాన్ నుంచి అరెస్ట్ చేసి పాకిస్థాన్ ఆరోపిస్తోంది అని  కులభూషణ్ కి ఇండియన్ గవర్నమెంట్ కి ఎలాంటి సంబంధం లేదని వాదన ,కోర్ట్ తీర్పురాక ముందే పాకిస్థాన్ కులభూషణ్ ని ఉరి తీసే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేస్తోంది .

]]>