ఇలా చేస్తే ఆడవాళ్ళ ప్రేమను పొందుతారు..

అమ్మాయిల ప్రేమను పొందాలన్నా..వారిని ఆనందపరచాలన్నా ముఖ్యంగా ఆ సమయంలో వారిని సంతోషపెట్టాలంటే మాత్రం కొంచెం కన్విన్స్ అవ్వాలి.స్వచ్ఛమైన ప్రేమ కోసం ఆడ మగ ఇద్దరూ నిజాయతి గా ఉంది ఒకరినొకరు మోసం చేసుకోకుండా ఉండాలి.కేవలం పడకకి ప్రాధాన్యత ని ఇవ్వకూడదు.ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి .

మొక్కుబడిగా ఆ పని చేసేస్తే అమ్మాయి ప్రేమ పొందలేరు. ఆ సమయంలో అమ్మాయిలు తమ భాగస్వామి తమతో ప్రేమగా మాట్లాడాలని కోరుకుంటారు. తమ పర్సనల్ విషయలను,డిమాండ్లను  మహిళలు ఆ సమయంలో చెబుతూ ఉంటారు. వారు చెప్పే ఆ విషయాలను తన బాగస్వామి శ్రద్ద గా   వింటే బావుండు అనుకుంటారు.మీ ప్రేమ ఎప్పటికీ తగ్గదనే విషయం పరోక్షంగా మీరు చేసే పనుల్లో ఆమెకు చూపించాలి.

sex1

అమ్మాయి ప్రతి సమస్యను అడిగి తెలుసుకోవాలి(చెప్పాల్సిన బాధ్యత కూడా ) జీవితంలోని ఇతర ఒత్తిళ్లకు దూరమయ్యేలా ఆమెను ప్రోత్సహించాలి.ఆమె విషయంలో మీరు కఠినంగా మాట్లాడడం, దూరంగా నెట్టేయడం, విమర్శించడం వంటివి చేస్తే ఆ సమయంలో ఇబ్బందులుపడాల్సి వస్తుంది.(కోరి కష్టాలు తెచ్చుకుంట యెంత ప్రేమ గ ఉన్న అర్ధం చేసుకోవాలి  చెప్పిన మాట వినాలి అమ్మాయి ..
ఇవన్నీ ఆమెపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతాయి.ప్రేమ పుట్టక పోగా కోపానికి గురి అవుతారుమహిళలు – భాగస్వామి నుంచి ఆమె ప్రేమ తో కూడిన స్పర్శను కోరుకుంటుంది. తనను దగ్గరకు తీసుకుని కౌగిళ్లలో ఉంచుకోవడాన్ని ఇష్టపడుతుంది.తల వెంట్రుకలను సున్నితంగా చేతులతో దువ్వడం, యాదృచ్ఛికంగా ఆమెను స్పర్శించడం వంటివి చేయాలని కోరుకుంటుంది.
– రోజూ ఒకే స్టైల్ లో మీరు అందులో పాల్గొనడం తనకు ఇష్టముండదు.నాకు ఇదే ఇష్టం ఇలాగె చెయ్యాలని తనని ఫోర్సు చేయకూడదు.సహజం గా ఆడవాళ్ళు ఆ టైం లో ప్రతి రోజు కొత్తదనాన్ని కోరుకుంటారు.
sex
సెక్స్ అయిపోగానే చాలా మంది పురుషులు పక్కకు తిరిగి  పడుకుంటారు. మగవారిలో ఎండోర్ఫిన్ స్థాయి ఎక్కువ మోతాదులో ఉండడమే ఇందుకు కారణం. అందువల్ల వెంటనే విశ్రాంతి తీసుకుంటారు.కానీ ఈ స్థితిలోకి మహిళ వెంటనే రాదు. క్రమంగా ఆ స్థితికి ఆమె చేరుకుంటుంది. అందువల్ల పురుషుడు కొంత శ్రద్ద పెట్టి ఆమెను పట్టించుకోని దగ్గరకు తీసుకోవాలి.
]]>