ఐటీ పంజా ..కొనసాగుతున్న దాడులు.టార్గెట్ శశికళ ?

దేశం లో  ఇన్కమ్ టాక్స్  శాఖ  దాడులు కొన సాగుతూనే వున్నాయిఉన్నాయి మొన్నటికి మొన్న ఈడీ రూపంలో దాడులు చేసి సుమారు 700 బోగస్ కంపెనీల భరతం పట్టిన విషయం తెలిసిందే .ఎపుడు తాజాగా తమిళ నాడు , ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ 100 చోట్ల ఏక  కాలం లో దాడులు చేస్తోంది. ఈ దాడులు రాజకీయనాయకులు వారి అనుచరులు  వారికున్న వ్యాపార కేంద్రాల మీద జరుగుతున్నాయి తమిళనాడులో ఇసుక మాఫియా, బ్లూ మెటల్ తదితర వ్యాపారుల మీద ద్రుష్టి పెట్టారు, ఇదిలా ఉండగా ఢిల్లీ , ఉత్తరప్రదేశ్ లోని 26 చోట్ల జరిగిన దాడుల్లో  కమోడిటీ ట్రేడర్స్ మీద ఇంకా దుపిల్క్యాట్ కంపెనీ ల మీద దాడులు చేస్తున్నారు ఐతే తమిళనాడులో జరుగుతున్న దాడుల్లో అధికంగా శశికళ వర్గం వారి వ్యాపారాలే వున్నాయట

]]>