ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడుల్లో జగన్ సూట్ కేస్ కంపెనీ లు

దేశవ్యాప్తంగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నకిలీ కంపెనీ ల పై దాడులు జరిపింది దేశవ్యాప్తం గా జరిపిన ఈ దాడుల్లో 16 రాష్ట్రాల్లో 100 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి ,నల్ల ధనాన్ని అణిచివేతలో భాగంగా ఈ దాడులు జరిపినట్టు ఈడీ చెబుతోంది .చెన్నై,బెంగళూరు ,రాంచిదేశవ్యాప్తంగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్,అహమ్మదాబాద్, భువనేశ్వర్ ,పాట్నా,చండీగర్  తదితర ప్రాంతాల్లో ఈ దాడులు జరిపారు ఐతే కేవలం ముంబై లో జరిపిన ఈ దాడుల్లో నే 700 కు పైగా డమ్మీ కంపెనీలు గుర్తించారు , ఇలా  గుర్తించిన కంపనీల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైఎస్సార్ సీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి కి ,మాజీ నోయిడా ఇంజనీర్  ఇన్ చీఫ్ యాదవ్ సింగ్ కు చెందినవి గా గుర్తించారు .ఇదిలా ఉండగా ఈ దాడులన్నీ ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణం గా నిర్వహించారు .ఈ డమ్మీ కంపెనీలు అన్ని అదాకా వాటా ప్రీమియం లు కలిగి ఉండి నామ మాత్రపు పెట్టు బడితో తక్కువ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ లుగా వ్యక్తి గతమైన ఆదాయం లేని కంపెనీ లు గా వ్యవహరించటం జరుగుతుందని ఈడీ అంటోంది …

]]>