ఆనదంలోనే ప్రాణాలు పోయాయి….

పెళ్ళి అన్న ఆనందం నిమిషాలలో ఆవిరి అయ్యింది. వరుడు మృత్యు ఒడికి చేరాడు.వివరాలలోకి వెళ్తే  గుజరాత్‌లోని రనోడీ ప్రాంతానికి చెందిన సూరజ్‌ సోలంకీ(23) అనే యువకుడికి వివాహం అయింది.తనకు పెళ్లయిన ఆనందం లో బరాత్ డాన్స్ లు వేస్తూ తీవ్ర గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడు.

పెళ్లికొడుకును తన స్నేహితులు కొందరు తమ భుజాలపైకి ఎక్కించుకున్నారు.డీజే సౌండ్‌కు మైమరిచి డ్యాన్స్‌ చేయడం ప్రారంభించారు.స్నేహితుడి భుజాలపై ఉన్న పెళ్లి కొడుకు కూడా సంతోషంతో తెగ కేకలు పెడుతూ డ్యాన్స్‌ మాదిరిగా ఊగిపోతూ కుప్పకూలి ఒక్కసారిగా కిందపడిపోయాడు. తీవ్ర గుండెపోటు వచ్చి అక్కడికక్కడే చనిపోయాడు.

]]>