పోలీస్ ని ఎలుక ఎలా భయపెట్టిందో ఈవీడియో లో చూడండి

ఎంత దైర్యవంతుడైన ఏదొక టైం లో కచ్చితంగా భయపడతాడు.అదొక ఫీల్ కోపం,సంతోషం,భాద,వీటితో పాటేభయం కూడా ఒక ఫీల్.పోలీస్ ఆఫీస‌ర్ ఎలుక‌ పిల్ల‌ను చూసి ప‌రుగులు తీసిన ఓ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఆ ఆఫీస్‌లో ఉన్న‌ సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు చిక్కాయి. చూడ‌డానికి గంభీరంగా ఉండే ఆ పోలీస్ ఎలుక పిల్ల ఎదురైనందుకే ప‌రుగులు పెట్టడంతో నెటిజ‌న్లు ఇదేం విచిత్రం అంటూ న‌వ్వుకుంటున్నారు.మ‌ళ్లీ వెన‌క్కితిరిగి ఎలుక వెళ్లిపోయిందా? లేదా? అనే విష‌యాన్ని చూశాడు. ఈ వీడియోపై నెటిజ‌న్లు ప‌లుర‌కాల కామెంట్లు చేస్తున్నారు.మీరూ చూడండి….

[embed]http://www.youtube.com/watch?v=Oy9w8x_mJKg&ab_channel=CCTVtape[/embed]]]>