మహిళల అందాన్ని మరింత పెంచే "వక్షోజాలకు "చిట్కాలివిగో

పైకి చెప్పనా చెప్పక పోయినా వయసు ఏదైనా మనసులో ఐనా ఆడవారి అందాన్ని ఆస్వాదించని ఆడాళ్లు  మగాళ్లు లేరని చెప్పడం అతిశయోక్తే అవుతుంది ..కోరికని రేకెత్తించడం లో కీలక పాత్ర పోషిచేవాటిల్లో ముఖ్యమైనవి స్థనాలు వీటిని మరింత ఆకర్షణీయంగా సిద్ధేందుకు తాము ఆకర్షించ బడాలని నానా తంటాలు పడే పదహారేళ్ళ పడుచు నుంచి వయసుమళ్ళిన మహిళ  వరకు అందరు  జాగ్రత్త పడుతూ ఉంటారు..అసలు సమస్య ఏమిట? యుక్త వయస్సులో ఉన్నట్టుగా మూడు పదుల వయసులోకూడా స్థనాలు నిటారుగా ఉండాలన్న ఉంచాలన్న కష్టమే అతివల అందాలను పెంచేది కేవలం వారి అంగ సౌష్టవం.

brest3

అదీ ప్రత్యేకంగా వారి అందాలు అంటే వాటిలో ప్రధానమైన అంగంగా వక్షోజాలు.. వక్షోజాలు ఎంత అందంగా ఉంటే అంత అందంగా అతివలుంటారు. శిల్పసౌందర్యం సైతం నిర్వచించేది స్త్రీ వక్షోజాలు. కనుక ప్రతీ స్త్రీ తన వక్షోజాలు దృఢంగా.. బలంగా.. అందంగా ఉండాలని కోరుకుంటుంది. అయితే.. కానీ ఇది జరగని పని..ఎందుకంటే రాను రానూ వయస్సు పైబడేకొద్దీ వక్షోజాలు జారటం అనేది సహజమే. సాధారణంగా వక్షోజాలు జారటానికి కారణాలుగా మోనోపాజ్, పాలు ఇవ్వటం, పౌష్ఠికాహారలోపం, బ్రా ఫిట్టింగ్స్ చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని డిసీజెస్ కాన్సర్, టీబీ లంటి వాటివల్లా జారే అవకాశాలు ఉన్నాయి. ఐతే ఆ వయస్సులో  లోకూడా వాటిని అలాగే  సౌష్టవం గా బంతుల్లా ఉండేలా చెయ్యాలంటే ఈ జాగ్రత్తలు తీసుకొంటే ..ఇంకా ఫాలోయింగ్ వస్తుంది ..చదవండి ..

brest4

ఇందుకోసం చాలా మంది ఆడవారు ఈరోజుల్లో చాలా రకాల ప్రోడక్టుల్ని, చాలా రకాల ఫిట్నెస్ సెంటర్ల వేటలో ఉంటున్నారు. ఏదిఏమైనా వక్షోజాలు చాలా దృఢంగా, బిగుతైన వక్షోజాలు, అందంగా కనిపించాలన్నదే వారి కోరిక. ఎంత వీటి గురించి అలోచిస్తున్నారంటే ఏదైనా పార్టీ కి వెళ్ళాలన్న తమ భార్య లేదా తమ గర్ల్ ఫ్రెండ్ అంగ సౌష్టవం పై పురుషులు సైతం వారి ఇమేజ్ దెబ్బతినకూడదని చూస్తున్నారు.సాధారణంగా ఆడవారికి వక్షోజ సంపద 30 యేళ్ళ వయస్సు పైబడే కొద్దీ వారి వక్షోజాలు జారిపోవటం జరుగుతుంది. అంతేకాక పిల్లలకు పాలివ్వటం వల్ల ఆ వక్షోజాల్లో అంతా పాలు అయిపోయి అవి ఖాళీ అయిపోయి చర్మం జారిపోతుంది. అంతేకాక తల్లి కేవలం తన అందాన్ని పక్కన పెట్టేది కేవలం తన బిడ్డలకు పాలు పట్టేందుకే. వక్షోజాల గ్రంధులు పాలు ఇవ్వగా వదులు అయిపోవటం వల్ల ఈ సమస్య వస్తుంది.

feed

కొన్ని గృహ చిట్కాలు వాడటం వల్ల మళ్ళీ దృఢమైన వక్షోజాలను మీరు పొందవచ్చు. అవేంటో చూద్దామా..

images (2)images22

దృఢమైన వక్షోజాల కోసం యోగా

సాధారణంగా యోగా మంచి దృఢమైనా వక్షోజాల కోసం చేయవచ్చు. ఎందుకంటే యోగా లో చేసే శ్వాశపై ధ్యాస.. శ్వాశ తోనే దాదాపు యోగా అవ్వటం వల్ల వక్షోజాలు దృఢంగా తయారయ్యేలా చేస్తుంది. అంతేకాక ఈ యోగా చేసేప్పుడు మీ చేతి మనికట్టు నుంచీ భుజాలు, బ్యాక్, అన్నీ శరీర అవయావాలపై ఉంటుంది. అందుచేతా యోగా చాలా దృఢమైన వక్షోజాలకు అవసరం. images (1)Free-shipping-Thin-thick-b-push-up-bra-adjustable-heart-shaped-font-b-rich-b-font

సాధారణ శరీర పరిరక్షణ

సాధారణంగా మన దైనందన జీవితంలో చాలా రకాలైన పనులను ఆడవారు చేస్తుంటారు. ఇవి కూడా వక్షోజాలపై ప్రభావం చూపుతాయి. కొన్ని పనులు చాలా ప్రయాసతోనూ, చాలా కష్టంతోనూ కూడుకుని ఉంటాయి. కానీ మీ వక్షోజాలు పూర్వపు రూపును మీరు పొందటం కష్టం. ఇందులో భాగంగా రోజూ చేసే జాగింగ్, వ్యాయామం, వర్కవుట్స్ అతిగా చేయటం వల్ల కూడా వక్షోజాలు జారే అవకాశం ఉంది. ఎప్పుడూ ప్రయాసపడే పనులు చేయటం అనేది వక్షోజాల సాగుదలకు కారణమవుతాయి.

వక్షోజాలు సాగకుండా ఉండేందుకు కొన్ని ప్రత్యేకమైన బ్రాలు

అంతేకాక బ్రా సైజ్ లో కూడా మార్పు కనపడుతుంది. ఇందుకోసం స్పోర్ట్స్ బ్రాలనే ఎంచుకోవాలి. మామూలు బ్రాల కంటే ఇవి చక్కగా మీ వక్షోజాలను కాపాడుతాయి. చాలామంది ఆడవారిలో వక్షోజాల సాగుదల వల్ల చాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే ఇవి అంతగా బిగుతైన వక్షోజాలు ఉండకపోవటం వల్ల జరుగుతుంది. అందుకే కొన్ని స్పోర్ట్స్ బ్రాలనే వాడాలి. అంతేకాక పుష్ అప్ బ్రాలని వాడాలి. ఎందుకంటే ఇవి మీ వక్షోజాలను పైకి బిగుతైన వక్షోజాలు ఉండేలా చేసి వక్షోజాలు సాగిపోకుండా చేస్తాయి. మీరు ఇంకా మంచి సపోర్ట్ ఉండే బ్రాలను కూడా వాడవచ్చు. ఇవి అడుగు భాగం అంటే బాటం లో కప్స్ వచ్చి చక్కగా ఉంటాయి. మీకు ఇంకా సందేహాలు ఉంటే మీకు లింగరీ స్టోర్ లొ మీకు సహాయం చేయగలరు.

images 7download

వక్షోజాలకు ఐస్ మస్సాజ్

వక్షోజాలు చక్కగా ఉండాలంటే వాటికి మస్సాజ్ అవసరమని చాలామందికి తెలియదు. కానీ ఐస్ మస్సాజ్ వల్ల మీ వక్షోజాలు బిగుతైన వక్షోజాలు చక్కటి ఆకారంలోకి వస్తాయనేది మాత్రం నిజం. వక్షోజాలు సాగుదల అనేది లేకుండా ఉండాలంటే చక్కటి ఐస్ మస్సాజ్ ఎంతో అవసరం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా రెండు ఐస్ స్క్యూబ్స్ తీసుకుని వక్షోజాలపై ఉంచి చక్కగా సర్క్యులర్ మూవ్మెంట్ తో చక్కగా ఒక నిముషం పాటూ మస్సాజ్ చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ సమయం చేయరాదు. ఎందుకంటే ఐస్ అనేది చాలా శరీర ఉష్నోగ్రతను తగ్గిస్తుంది. ఇలా చేసుకోవటం వల్ల మీ వక్షోజాలు బిగుతైన వక్షోజాలుగా మారతాయి.మీరు ఆలివ్ ఆయిల్ తో కూడా ఈ మస్సాజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆలివ్ ఆయిల్ చాలా చక్కగా మీ వక్షోజ సంపదను కాపాడుతుంది. ఆలివ్ ఆయిల్ తో మస్సాజ్ చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలుంటాయి. ఇలా వారానికి 2-3 సార్లు చేసుకుంటే మంచిది. ఈ ఆలివ్ ఆయిల్ మీ చర్మం నిగారింపుకు సైతం ఉపర్యుక్తంగా ఉంటుంది. అంతేకాక బ్లడ్ సర్క్యులేషన్ ని చక్కగా చేసి సాగిన వక్షోజాలను చక్కటి ఆకృతిలోనికి తెస్తుంది.

anglr

భంగిమ

మీ వక్షోజాల సాగుదల మీ భంగిమ మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీ రోజూ ఏ భంగిమలో ఉంటారో ఆ భంగిమ వల్ల మీ వక్షోజాలు సాగే అవకాశం ఎంతైనా ఉంది. చాలామంది ఆడవారు ఎక్కువగా ఎదురుకు వంగే కూర్చుని ఉంటారు. అటువంటివారికి ఇలా స్థనాలు జారడం సహజం. కాబట్టి ఇలా కూర్చోవటం మానేస్తే చాలా మంచిది.

వక్షోజాలు బిగుతుగా ఉండెందుకు ఆయిల్స్

వక్షోజాలు బిగుతుగా చక్కటి ఆకృతిలో ఉండాలంటే కొన్ని రకాల నూనెలు ఉన్నాయి. అవేంటంటే స్పియర్మింట్ ఆయిల్, ఫెన్నెల్ ఆయిల్, క్యారెట్ ఆయిల్, లెమొన్ గ్రాస్స్ ఆయిల్, సిప్రెస్స్ ఆయిల్ వంటివి తీసుకోవాలి. ఈ ఆయిల్స్ తో చక్కగా మస్సాజ్ చేసుకోవాలి. కానీ ఆయిల్ మాత్రం తగినంతే వాడాలి. 2 లేదా మూడు చుక్కలు ఒక వక్షోజానికి వాడాలి. ఎక్కువగా వాడితే మంటగా అనిపించే అవకాశమూ ఉంది. ఇలా ఆయిల్ రాసుకున్నాక సర్క్యులర్ మూవ్మెంట్లో చేసుకోవాలి. వంట నూనెను వాడినా పర్వాలేదు. వంట నూనె అయితే సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఏమీ ఉండవు.

బ్రెస్ట్ మాస్క్

ఫేస్ ప్యాక్ లు ఎలా ఉంటాయో ముఖానికి అలాగే వక్షోజాలకు సైతం ప్యాక్లు ఉంటాయి. వీటివల్ల వక్షోజాలు చక్కగా తయారవుతాయి. మీరు ఒక ఒక దోసకాయను తీసుకుని దానికి కోడిగుడ్డు సొన, సహజ సిధ్ధమైన క్రీము, వెన్న కలిపి వక్షోజాలకూ వేసుకోవాలి. దీన్ని 15-20 నిముషాలపాటు ఉంచుకున్న తర్వాత చల్లని నీటితో కడుగుకోవాలి. ఇలా చేస్తే వక్షోజాల సాగుదల ఏర్పడదు.

వక్షోజ సంపద కాపాడుకునేందుకు కొన్ని సహజసిధ్ధమైన పదార్ధాలు

గ్రుడ్డు, ఉల్లి వక్షోజాలకు గుడ్డుతో ప్యాక్ వేయటం మంచిది. గుడ్డులోని తెల్ల సొనను తీసుకుని ప్యాక్ గా తయారుచేసుకోవాలి. తర్వాత వక్షోజాల క్రింది భాగంలో అంటే అడుగుభాగంలో వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయల్ని తీసుకుని వాటిని గ్రైండ్ చేశాక ఆ రసానికి ఒక గ్లాస్ వాటర్ కలిపి కడుగుకోవాలి. ఇలా చేస్తే చాలా మంచిది.

మెంతులు మెంతులు చాలా మంచి ఔషధం. మెంతుల్ని తీసుని గ్రైండ్ చేసుకుని వాటిని పేస్ట్ లా చేసుకుని వాటిని వక్షోజాలకు పెట్టి మస్సాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే వక్షోజాలు సాగుదలకు గురికావు. ఇలా 5 నిముషాలు ఉంచుకుని తర్వాత చల్లని నీటితో కడుగుకోవాలి.

షియా వెన్న షియా వెన్న కూడా సహజసిధ్ధ ఔషధ్ధమే. దీనివల్ల చక్కగా ధృఢంగా వక్షోజాలు ఉంటాయి. అంతేకాక దీనిలో విటమిన్-ఈ ఉండటం వల్ల చాలా ఉపయోగకరం. దీనిని తీసుకుని వక్షోజాలకు రాసుకుని సర్క్యులర్ పొజిషన్లో 15 నిముషాలపాటు మస్సాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల ఇది రాడికల్స్ ను సజావుగా పనిచేసేలా చేస్తుంది. తర్వాత 10 నిముషాల పాటు వదిలేసి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే మీరే ఆ ఫలితాలను చూడవచ్చు.

రస్సౌల్ క్లాయ్ రస్సౌల్ క్లాయ్ దీనినే మొరాకన్ ఎర్ర బంకమట్టి అని అలాగే ఘాసౌల్ అనీ కూడా అంటారు. ఇది సహజసిధ్ధమైన పదార్ధం. దీనిలో సిలికా, కాల్సియం, సోడియం, పొటాషియం, ఐరన్ ఉంటాయి. ఈ మట్టిని తీసుకుని నీటిలో కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. తర్వాత వక్షోజాలకు రాసుకోవాలి. బాగా ఆరేంతవరకూ ఉంచుకుని తర్వాత శుభ్రపరచుకోవాలి. దోస గ్రుడ్డు సొన ఈ రెండు చాలా ప్రాభావవంతంగా పనిచేస్తాయి. దోస ను తీసుకుని దానిలో గ్రుడ్డు సొనను కలిపి ఆ మిశ్రమాన్ని రాసుకుని అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల వక్షోజాలు చక్కటి ఆకృతి పొందుతాయి. దానిమ్మ దానిమ్మకు వక్షోజాలను చక్కని ఆకృతిలో తెచ్చే గుణం ఉంది. దానిమ్మ తొక్కల్ని తీసుకుని వీటికి మస్తర్డ్ ఆయిల్ ను కలిపి పేస్ట్ గా చేసుకోవాలి. తర్వాత వక్షోజాలకు రాసుకోవాలి. కొన్ని నిముషాలపాటు ఉంచుకోవాలి. ఇలా రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించేముందు చేసుకోవాలి. అలాగే మస్టర్డ్ ఆయిల్ బదులు మీరు నీం ఆయిల్ కూడా వాడవచ్చు. దానిమ్మ పవ్డర్ ను తీసుకుని దానికి నీం ఆయిల్ ను కలిపి వేడిచేసుకోవాలి. చల్లబడిన తర్వాత దానిని వక్షోజాలకు పట్టించాలి. ఇలా చేయటం వల్ల మీ వక్షోజాలు బిగుతుగా చక్కని ఆకృతిలోనికి వస్తాయి. అలోవేరా అలోవేరా వక్షోజాల ఆకృతిని మెరుగుపరచటంలో ప్రధ్ధాన పాత్రను పోషించగలదు. దీనిలో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ స్కిన్లోని సెల్స్ ని ప్రభావితం చేస్తుంది. అలోవేరా జెల్ ను తీసుకుని దానిని వక్షోజాలకు సర్క్యులర్ పొజిషన్లో రాసుకుని పదినిముషాలపాటు ఉంచుకోవాలి. తర్వాత దానిని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇంకో రకంగా అలోవేరాను ఉపయోగించవచ్చు. అదెలా అంటే అలోవేరా గెల్ ను తీసుకుని దానికి మయోన్నైస్ అలాగే తేనెను కలిపి వక్షోజాలకు రాసుకోవాలి. కొంత సమయం తర్వాత ముందు గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుని తర్వాత చల్లని నీటితో కడుగుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితముంటుంది.

వక్షోజాలకు సంబంధించిన వ్యాయామ పద్దతులు

రోజూ చేసే వ్యాయామ పధ్ధతులు కూడా వక్షోజాల ఆకృతిని సరిచేస్తాయి. రోజూ చేసే ఎక్సర్సైజెస్ లో వక్షోజాలకు సంబంధించినవి చేయటం ఎంతో మంచిది. పుష్ అప్ప్స్ చేయటం. అలాగే చేతులని సర్క్యులర్ మొషన్ తో ముందుకీ వెనక్కీ కదిలించటం, వక్షోజ సంబంధమైన చెస్ట్ ప్రెస్స్ లాంటివి వక్షోజాలు బిగుతైన వక్షోజాలు చక్కగా అయ్యేలా చేస్తాయి. రోజూ బరువు ఎత్తే ఎక్సర్సైజెస్ కూడా చక్కగా వక్షోజాలు ఆకృతిని కలిగి ఉండేలా చేస్తాయి. సో ఎంజాయ్  బ్యూటీ స్

]]>