భారత్ గురించి చైనా ఏమందో తెలుసా !

ఇటీవల భారత్ శాటిలైట్ ప్రయోగం విజయవంతం తర్వాత చైనా పావులు త్వరగా కదుపుతున్నట్టుంది వాళ్ళు కూడా తమ ప్రయోగాలకి పదును పెడుతున్నారు , చైనా మీడియా ఐతే అమాంతం భారత్ ని ఆకాసానికి ఎత్తేస్తోంది, భారతదేశం అంతర్జాతీయంగా రాకెట్ ప్రయోగాల్ని ప్రోమోట్ చేయడం లో విజయం సాధించిందని పొగుడుతూనే , 104 శాటిలైట్లని ఒకేసారి కక్ష్య లోకి ప్రవేశ పెట్టడం ద్వారా భారత్ ఘన విజయం సాధించిందని కమర్షియల్ స్పేస్ రంగం లో తక్కు వ ధరలకే భారత్ పోటీ ని ప్రారంభించిందని షాంఘై ఇంజనీరింగ్ సెంటర్ ఫర్ మైక్రోసెటిలైట్స్ సెంటర్ డైరెక్టర్ జాంగ్ హొంగ్ అన్నారు .

]]>