19 ఏళ్ళ కుర్రాడిని …స్తంభానికి కట్టేసి ఆలా చేశారు

జార్ఖండ్ లో ని గుమ్లా జిల్లా లో జరిగిన దారుణమిది  19 ఏళ్ళ ఓ కుర్రాడిని స్తంభానికి కట్టేసి విచక్షణ రహితంగా కట్టేసి కొట్టి చివరికి ప్రాణం తీశారు అక్కడి వారు ..అసలేం జరిగింది ఇంత  దారుణానికి కారణం ఏమిటి ? అక్కడి ఓ యువతి తో ఆటను సన్నిహితంగా  ఉంటున్నాడని కారణంతో మహమ్మద్ షేక్  అనే యువకుడిని ముగ్గురుకలిసి కట్టి చంపేశారు .

యువకుడు ముస్లిమ్ , యువతి హిందువు అని  కొట్టి చంపేశారని ఆరోపణలు వచ్చాయి కానీ అక్కడి పోలీస్ సూపరింటెండెంట్ కేవలం ఆ యువతి తో ఉన్న సంబంధం కారణం గానే హత్య కి గురయ్యాడని స్ఫష్టం చేస్తున్నారు..ఈ హత్యకి కారణం వారిని పోలీస్ లు అదుపులోకి తీసుకొని జైలు కి పంపించారట ..పట్టుమని రెండు పదులైనా దాటని వయసులో ఇలా యువత వయసు బలహీనతకు లోను కావడం ఆపై బ్రతుకుని ఎలేకుండా చేసుకోవడం అత్యంత శోచనీయం..యుక్త వయస్సు బాల బాలికల్లో శారీరక ఆకర్షణ ఆ పై జరిగే పరిణామాల పట్ల అవగాహ కల్పించాల్సిన అవసరం ఎంతైనా వుంది ..

]]>