సిండికేట్ కానున్నటెలికాం నెట్ వర్క్స్

amaravathi2

రిలయన్స్ జియో దెబ్బకు భారత దేశం లో ని ఇతర ప్రైవేట్ నెట్ వర్క్ కంపెనీ లు ఆటలా కుతలం అవుతున్న సంగతి తెలిసిందే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు గా అంబానీ మరి సంచలన ప్రకటన చేసారు అదే 99 రూపాయల కే మరో ఏడాది ఆఫర్ కస్టమర్ ల నాడిని తెలుసుకొన్న జియో ఇలాంటి ఆఫర్ ను ఇవ్వడం ద్వారా అతి తక్కువ కాలం లో నే అతి ఎక్కువ గిగా బైట్స్ ను యూస్ చేసుకొన్నా అతి పెద్ద సంస్థగా కేవలం 170 రోజుల్లోనే అవతరించింది ఇదిలా ఉండగా తాజా గ ప్రకటించిన జియో ఆఫర్ దెబ్బకి ఎయిర్ టెల్ వోడా ఐడియా వంటి సంస్థలు సిండికేట్ అయ్యాయి ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాయి.ఇప్పటికే భారీగా రేట్లను తగ్గించిన ఈ నెట్వర్క్ లు ముందు ముందు ఇంకా తగ్గించే అవకాశమే కనిపిస్తోంది, ఎందుకంటె జియో ఇస్తున్న పోటీ అలాంటిది అంతే కాదు జియో లేని ప్రదేశం వుందా అంటే లేదనే చెప్పాలి అంత గా కవరేజ్ ని ఇస్తోంది ఇక నెట్ విషయం ఐతే చెప్పే అవసరమే లేదు 4జి స్పీడ్ బావుంది , ఒక్క మాటలో చెప్పాలంటే కవరేజ్ నెట్ స్పీడ్ కనుక ఇంకొంచెం పెరిగితే దాదాపుగా ఏళ్లలో వాడే బ్రాడ్ బ్యాండ్ కూడా డిస్క్ కనెక్ట్ అయ్యే ప్రమాదం వుంది ఎందుకంటె వాళ్ళు కూడా ఇన్స్టలేషన్ ఛార్జ్ పేరుతో చేస్తున్న వసూళ్లు అలాంటివి .సో జియో పోటీ ని తట్టు కొనేందుకు నెట్వర్క్ లు తంటా లు అంత ఇంత కాదు.

ప్రస్తుతం ఆఫర్ లు ఇలా వున్నాయి జియో దెబ్బకి ఇంక్కా తగ్గొచ్చు

ఎయిర్ టెల్ : రూ.345కు అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు 1జీబీ 4జీ డేటా రూ.1495కు 90రోజుల పాటు 30జీబీ డేటా వొడాఫోన్ : రూ.349కు అపరిమిత కాలింగ్, 50ఎంబీ 3జీ కస్టమర్లకు, 4జీ కస్టమర్లకు 1జీబీ 4జీ డేటా రూ.1500కు 30రోజుల పాటు 35 జీబీ డేటా ఐడియా : రూ.348కు అపరిమిత కాలింగ్, 4జీ హ్యాండ్ సెట్లకు 28రోజులపాటు 1జీబీ 4జీ/3జీ డేటా 4జీ హ్యాండ్ సెట్లలోకి అప్ గ్రేడ్ అయ్యే వారికి 4జీబీ 4జీ/3జీ డేటా

]]>