జూనియర్ ఎన్ టి ఆర్ అభిమాని ఏం చేశాడో … ఈ వీడియో లో చూడండి

జూనియర్ ఎన్ టి ఆర్ వీరాభిమాని బాహుబలి 2 “దండాలయ్యా పాటని జూనియర్ యెన్ టి ఆర్ వెర్షన్ లో తీసాడు.

పడమర కొండల్లో వాలిన సూరీడా పగిలిన కోటలనే వదిలిన మారేడా…తడిసిన కన్నుల్లో మళ్ళి ఉదయించి కలలో దేవుడిలా కాపై ఉంటావా .నీ అడుగులకే మడుగులు వత్తె వాళ్ళం నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం,నువ్వంటే ప్రాణం ఇచ్చే వాళ్ళం మేమయ్యా…..దండాలయ్య మా తోనే నువ్వు ఉండాలయ్య……. అంటూ ఎన్టీఆర్ అభిమాని తీసిన ఈ వీడియో ని మీరు చుడండి…

[embed]http://www.youtube.com/watch?v=_mgcoa1lEM8[/embed]]]>