అన్న తర్వాత తమ్ముడే…..

అన్నయ్య తర్వాత తమ్ముడు.మెగాస్టార్ చిరంజీవి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,వారి తీసిన సినిమాలు కూడా ఖైదీ నం 150 తర్వాత కాటమ రాయుడే.కాటమ రాయుడు శుక్రవారం భారీ స్థాయి లో విడుదలైన సంగతి తెలిసిందే ఐతే ఒక్క రోజు కాటమ రాయుడు 23.05 కోట్ల షేర్ ను రాబట్టాడు.ఖైదీ నం 150 మొదటి రోజు 23.28 కోట్ల షేర్స్ వచ్చాయి.అంటే ఖైదీ నం 150 తర్వాత కాటమ రాయుడే.మొదటి రోజే అంత భారీగా వసూళ్లు చేసిన తెలుగు సినిమాలలో కాటమ రాయుడు రెండవ స్థానం లో ఉంది.

]]>