కాజోల్ మౌనానికి కారణం ఏంటో….

ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్‌ జోహార్‌, నటి కాజోల్‌ వీరిద్దరి మధ్య 25 ఏళ్ల స్నేహం చెడిపోయిన విషయం తెలిసిందే,ఈ విషయం పై కరణ్‌ జోహార్‌ పెద్ద మొత్తంలోనే బహిరంగ వివరణ ఇచ్చినప్పటికీ కాజోల్‌ మాత్రం ఈ విషయంలో సహనంగానే ఉంటోంది.ప్రస్తుతం మౌనంగా ఉండటం, శాంతియుతంగా ఉండటమే తనకు మంచిదని భావిస్తున్నట్లు తాజాగా ఓ మీడియాకు వెల్లడించింది.ఒక వేళ తను మాట్లాడిన ప్రపంచం తన మాట నమ్ముతుందనే నమ్మకం ఉందంటోoది కాజోల్.వీరిరువురి స్నేహం చెడిపోవడానికి కాజోల్ భర్త అజయ్‌ దేవగన్‌ అని కరణ్‌ తాను రాసిన పుస్తకంలో ఆరోపించగా ఆ పుస్తకాలు అమ్ముడు పోయేందుకే ఆయన అలా రాశారంటూ కాజోల్‌ భర్తను వెనకేసుకోచ్చింది.కాజోల్ ఎందుకు మౌనం గా ఉంటుంది,అసలేం జరిగింది.ఈ విషయం పై కాజోల్ నోరు తెరిస్తే తప్ప చిరకాల స్నేహితురాలు ఎందుకు దూరం అయిందో,దానికి ఎవరు కారణం అనేది తెలుస్తుంది.

]]>