నందమూరి కల్యాణ్‌రామ్ క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నాడా అంటే అవును అనాల్సి వచ్చేలా వుంది కానీ అది రియల్ లైఫ్ లో కాదు త్వరలో రాబోతున్న సినిమాలో అట. ఆసినిమాలో జరిగే సన్నివేసాలి టూకీగా చెప్పాడు కళ్యాణ్ రామ్ , ఐతే ఆ సినిమాలో ఎమ్మెల్యే అవుతా అనే విషయాన్ని ఎంపీతో ఛాలెంజ్ చేసి మరీ చెబుతాడట.
ఎమ్మెల్యే కాబోతున్న కళ్యాణ్ రామ్
రీల్ లైఫ్లోజరిగే ఈ విషయాన్నీ శ్రీనువైట్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఉపేంద్ర తయారుచేసిన ఈ కథ అట ఈ సినిమాని తెరకెక్కించేందుకు కల్యాణ్‌రామ్ రెడీ ఐపోయాడు..ఐతే అందుకోసం వెరైటీ వెరైటీ పథకాలు ప్రవేశపెడతాడట. ఎమ్మెల్యే అంటే మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అని మరో వెర్షన్ కూడా ఉంది. కాగా, ఉపేంద్ర ఈ కథను సునీల్ కోసం తయారు చేశాడట. సునీల్ బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా సీన్లు రాసుకున్నాడట. కల్యాణ్‌రామ్ వద్దకు ఈ కథ చేరడంతో అందుకు అనుగుణంగా సీన్లు, డైలాగులు మారుస్తున్నారట .
]]>