‘గుణ 369’ వచ్చేస్తున్నాడు

Guna369

కార్తికేయ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘గుణ 369’.  ఆగస్టు 2న విడుదల కాబోతోంది. స్ప్రింట్‌ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్జీ మూవీ  మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అర్జున్‌ జంధ్యాల ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నాడు. అనఘ కథానాయిక. ఇటీవలే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది.  సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌ అందిస్తున్నారు.