కొణిదల ప్రొడక్షన్ పుట్టిన రోజు వేడుక….బాహుబలి అద్బుతం అన్న చిరు

చిరంజీవి 150 వ సినిమా కి రామ్ చరణ్ నిర్మాత గా వ్యవహరించిన సంగతి తెలిసిందే, కొణిదల ప్రోడక్షన్ కంపెని పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించి”ఖైది నెంబరు 150″చిత్రాన్ని రూపొందించారు రామ్ చరణ్,ప్రోడేక్షన్ ప్రారంభం అయ్యి నిన్నటికి సంవత్సరం అయ్యింది.ఈ సందర్భంగా తోలి వార్షికోత్సవ సంభారాలు చిరు ఇంట ఘనంగా జరిగాయి.చిరూ 151 వ సినిమా కూడా కొణిదల ప్రోడేక్షన్ కంపెని నే నిర్మిస్తోంది.ఈ సినిమా కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు.”మా సంస్థ లో పని చేయబోతున్న సురేందర్ రెడ్డి కి స్వాగతం” అంటూ చరణ్ ఆహ్వానించారు.

ఈ సందర్భంగా చిరంజీవి బాహుబలి సినిమాపై ప్రసంశలు కురిపించారు.బాహుబలి అద్బుతం అని ఈ అద్బుతాన్ని సృష్టించిన రాజ్ మౌళి అబినందనియుడు అని తెలుగు వారి సత్తా ని విదేశాలలో చాటిన జక్కన్న అన్నారు.ఈ చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియచేసారు చిరు.

]]>