లక్ష్మి రాయ్ ఇందుకే ఫిట్ అయ్యిందట

‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో చిరూతో చేసిన ఐటమ్ సాంగ్ లో ఐటమ్ గర్ల్ ఎవరో తెలుసు కదా లక్ష్మి రాయ్.ఈ అమ్మడు హీరోయిన్ గా కన్నా ఐటమ్ సాంగ్స్ తో నే ఎక్కువ క్రేజే ని తన సొంతం చేసుకుంది.చిరంజీవి తో చేసిన ఐటమ్ సాంగ్ తర్వాత ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది.ప్రస్తుతం “జూలీ2 “సినిమాలో స్విమ్మింగ్ డ్రెస్ లో కనిపించవలసి ఉందనీ, ఆ డ్రెస్  తనకు సెట్ అయ్యేలా బాగా కసరత్తు చేసి బరువు తగ్గానని చెప్తోంది. ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో ఫిట్ గా తయారయ్యానని అందుకే ,నన్ను అంతా అరేబియన్ గుర్రం తో పోలుస్తున్నారని అంటోంది. .

]]>