ఆ మహమ్మదీయుడు గోవులకు ఏం చేసాడో తెలుసా

దేశంలో గోవులను పరి రక్షించే క్రమం లో వాటిని  వధించేవారు, అక్రమంగా రవాణా చేసే వారిపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఓ ముస్లిమ్ వ్యక్తి గోశాల నిర్మాణానికి తనకున్న భూమిని బాలాజీ ధర్మ్ ఆలయానికి దానంగా ఇచ్చిన ఉదరం గా ఇచ్చేసిన ఘటన  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లో జరిగింది.

పుర్కజీ పట్టణానికి చెందిన సర్వత్ అలీ (40) తనకున్న భూమిని గోశాల నిర్మాణానికి దానంగా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నాడు. సర్వత్ అలీ గోశాల కోసం బాలాజీ ధర్మ్ ఆలయానికి భూమిని దానం చేయడం స్వాగతించాల్సిన చర్య అని ఆలయ కమిటీ అధ్యక్షుడు హర్ష్యం దాస్ గోయల్ అంటున్నారు  గోవులను వధ  చేస్తున్న వారిపై పై దేశవ్యాప్తంగా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో  ఈ భూదానం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. జీవహింస మహా పాపం అనే విషయాన్ని గ్రహించిన ఈ భాయ్ కి హాట్స్ ఆఫ్  చెప్పాల్సిందే

]]>